యథేచ్ఛగా బాణా సంచా సామగ్రి అమ్మకాలు
-నిబంధనలకు తూట్లు..పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రి షాపులో నిబంధన ఖాతరు చేయడం లేదు. అధికార పార్టీ అండతో ప్రజల ప్రాణాల మీదకి ప్రమాదం ఏర్పడుతుందని తెలిసిన…