మదనపల్లెకి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వలంటీర్ సుమియా
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పురుషోత్తమాచారి ఆనారోగ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 23వ వార్డుకు చెందిన కోఆఫ్షన్ మెంబరు తుంగా మంజునాథ్ ఆధ్వర్యంలో వలంటీర్ సుమియా తన సొంత ఖర్చులతో పెన్షన్‌దారుకు…