రద్దుకానున్న వీఆర్వో పోస్టులు
నిజామాబాద్ ముచ్చట్లు:
నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. గ్రూప్ –4లో పదివేలకుపైగా పోస్టులను రద్దు అవుతున్నాయి. ఏండ్ల నుంచి కొట్లాడుతున్న వీఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తుండటంతో.. గ్రూప్–4 కింద భర్తీ చేసే పోస్టులకు గండి…