వాడీ వేడిగాశీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు పాత భవనంలో మాత్రమే సమావేశాలు…