జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ
యాదాద్రి ముచ్చట్లు:
65వ నెంబర్ జాతీయ రహదారిపై పండగ సందడి మొదలైంది. పట్నం నుండి భాగ్యనగర వాసులు సంక్రాంతి పండగకు పల్లెలకు బయల్దేరడంతో జాతీయ రహదారి వెంట వాహనాల రద్దీ ప్రారంభమైంది. వాహనాలు పంతంగి టోల్ ప్లాజా దాటుకొని వెళ్లడానికి సమయం…