కలెక్టర్, ఎస్పీని కలసిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ను , ఎస్పీ రిషాంత్‌రెడ్డిని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము సోమవారం చిత్తూరులో కలిశారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన అమ్ము జిల్లా అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…