Browsing Tag

War of words once again in Tadipatri

తాడిపత్రి లో మరోసారి మాటల యుద్ధం

అనంతపురం ముచ్చట్లు: టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు.  తాను పాదయాత్ర చేస్తుంటే.. ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి…