వరంగల్ తూర్పు లో త్రిముఖ పోటి
వరంగల్ ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంటుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ బరిలో ఉంటారని శుక్రవారం కొండా మురళి ప్రకటించడంతో తూర్పు నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్…