ఆరుగురు మంత్రులకు వార్నింగ్
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆరుగురు మంత్రులు వెనకబడి ఉన్నారని తేల్చి చెప్పారు. వారు తమ పనితీరును మార్చుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ఐదు నిమిషాలు…