తహశీల్ధార్‌కు వీడ్కోలు

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు తహశీల్ధార్‌గా పని చేస్తు బదిలీ కాబడిన సుబ్రమణ్యరెడ్డికి శుక్రవారం ఘనంగా సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. డిప్యూటి మాదవరాజు ఆధ్వర్యంలో అధికారులు, ఆర్‌ ఐలు , వీఆర్‌వోలు, సిబ్బంది సన్మానం చేసి ఆయన సేవలను కొనియాడారు.

మున్సిపల్‌ వర్కర్ల సంఘ నాయకులుగా సఫ్ధర్‌, నాగయ్య

Tags; Say goodbye to Tahsildhar