ఈ చిత్రం చూడండి ఎన్ని రోజుల ఆ గొంతు అరిచిందో
అమరావతి ముచ్చట్లు:
ఎంత కన్నీళ్లు పెట్టుకుందో నీళ్ళు లేక తిండి లేక ఎన్ని పగలు ఎన్ని రాత్రులు గడిచాయో మనసు ఎవరి కోసం ఎదురుచూసిందో.. ఆ స్థానంలో ఒక్క క్షణం మనల్ని ఊహించుకుంటే అర్థం అవుతుంది ఆ ఆవేదన..బుద్ధుడు ఆనాడే చెప్పారు, ఎవరూ నీకోసం…