అనంతలో నీటి కష్టాలు

Date:20/08/2019 అనంతపురం ముచ్చట్లు: కదిరి మున్సిపాల్ పాలకులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. 20 రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. పార్నపల్లి రిజర్వాయర్ వద్ద మోటార్లు మరమ్మతుకు గురయ్యాయని

Read more