అన్ని ప్రాంతాల వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి అమర్నాథ్
తాడేపల్లి ముచ్చట్లు:
ఏపీ అభివృద్ధికి విశాఖ కేంద్రంగా నిలవబోతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు విశాఖ వేదిక కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్…