మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం: ఎంపీ వై.ఎస్. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.
కడప ముచ్చట్లు:
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తెలిపారు.12 న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన…