పుంగనూరులో గడప గడపకు ప్రజలతో మమేకం
పుంగనూరు ముచ్చట్లు:
గడప గడపకు వెళ్లి ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ప్రజలతో మమేకమౌతున్నామని కౌన్సిలర్లు రేష్మా, అమ్ము, నటరాజ లు తెలిపారు. శనివారం గడప గడపకు కార్యక్రమాన్ని బజారువీధి, కుమ్మరవీధి, షిరిడిసాయినగర్, కొత్తయిండ్లు ప్రాంతాల్లో…