పుంగనూరు మున్సిపాలిటిలో సమస్యలు లేకుండ చేస్తాం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు లేకుండా చేస్తామని మున్సిపల్ చైర్మన అలీమ్బాషా తెలిపారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎన్ఎస్.పేటలోని హనుమంతురాయుదిన్నెలో కమిషనర్…