లయ న్స్ క్లబ్‌కు ప్రభుత్వ స్థలాలు అందిస్తాం- మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆసుపత్రులు నిర్మించి, సేవలు అందిస్తున్న లయ న్స్ క్లబ్ సేవలు అద్వితీయమని.... లయ న్స్ క్లబ్ ఉన్న 40 ప్రాంతాల్లోను ప్రభుత్వ భూమిని కేటాయించి, ప్రజలకు సేవలు…