స్వరూపనంద ఆగ్రహానికి కారణం ఏంటీ
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పీఠాధిపతుల కంటే ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగాన్ని నిర్వమించడం…