లవ్ కార్డుకు ఎండ్ ఎప్పుడు
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లవ్ స్టోరీలు నడుస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, వన్ సైడ్ లవ్ లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. లవ్ పండాలంటే అమ్మాయి అనుమతి అవసరం. మరి అమ్మాయి ఎవరు అంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ అని…