నష్టాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ చికాకులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలన్న సంకల్పంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన మెట్రో రైల్ ప్రాజెక్టు నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రారంభమైన రెండేళ్లకే కరోనా రూపంలో సంస్థపై…