పాలమూరు కాంగ్రెస్ కు చికిత్స ఎప్పుడు
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నాయకత్వ లేమి, నేతల వర్గపోరు, కోవర్టు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పార్టీని ట్రాక్‌లో పెట్టడం ఇప్పట్లో అయ్యే పనేనా…