అచ్చెన్నాయుడి ఆరెస్టును ఖండించిన చంద్రబాబు

Date:11/09/2019 అమరావతి ముచ్చట్లు: టిడిపి బిసి,ఎస్సీ నేతలను అరెస్టులను మాజీ ముఖ్యమత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు.  పోలీసుల వ్యవహార శైలిని చంద్రబాబు తప్పుపట్టారు. నన్ను కలవడానికివచ్చిన నేతలపై ఇంత దురుసుగా వ్యవహరిస్తారా..?

Read more