Browsing Tag

Wife killed by husband

భర్త చేతిలో భార్య హతం

ప్రకాశం ముచ్చట్లు: ప్రకాశంజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో వారి ఇద్దరి కొడుకులతో పాటు ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే…