అన్నమయ్య జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు మృతి.
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి…