Browsing Tag

Woman dies in Punganur

పుంగనూరులో మహిళ మృతి

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని వెంకటాద్రికాలనీకి చెందిన శ్రీనివాసులు భార్య టి.కాంతమ్మ(40) శుక్రవారం సాయంత్రం మంగళం చెరువులో శవమై తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలోని వెంకటాద్రికాలనీకి చెందిన కాంతమ్మ గత రెండు…