రాష్ట్రపతిగా ఈసారి మహిళా! ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేత!
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో బీజేపీ హైకమాండ్ అన్ని రకాల ఫార్ములాలపైన కసరత్తు చేస్తోంది. ఈసారి రాష్ట్రపతిగా మహిళ అభ్యర్థిని బరిలో నిలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అలాగే ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేతకు ఛాన్స్…