మైక్రో ఫైనాన్స్ పై మహిళల మండిపాటు
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడ్ బంధన్ మైక్రో బ్యాంకింగ్ అధికారులు తో ఐకేపి అధికారులు, మహిళలు వాగ్వాదానికి దిగారు. బూర్గంపాడ్ మండలం సారపాక గ్రామం గాంధి నగర్ లో బంధన్ మైక్రో బ్యాంకింగ్ పేరుతో సిబ్బంది ఋణాలు…