Browsing Tag

Wow.. Full marriages for 3 weeks

అబ్బ.. 3 వారాల పాటు ఫుల్ మ్యారేజెస్

గుంటూరు ముచ్చట్లు: మూడు నెలలుగా మూఢాల కారణంగా మూగబోయిన కల్యాణ వీణ మళ్లీ మోగుతోంది. ఎక్కడ చూసినా కల్యాణ కాంతులు ధగధగ లాడుతుండడంతో పాటు అటు కల్యాణ మండపాలు పెళ్లిళ్ల హడావిడితో కళకళ లాడుతున్నాయి. ఇటు ఊపందుకున్న పెళ్లిళ్ల సందడితో వ్యాపారాలు…