యాధా కేసులు…తధా పందాలు తగ్గేదెలే…
ఏలూరు ముచ్చట్లు:
కోడిపందేలు యధావిధిగా సాగిపోయాయి భారీగా పోలీసుల ఆంక్షలు, దాడులు, వరుస కేసులు నమోదు చేస్తున్నా పందేలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడు…