షర్మిలకు రేవంత్ ఫోన్
ఖమ్మం ముచ్చట్లు:
షర్మిలపై గతంలో స్వచ్చంద సంస్థ పెట్టుకున్నారని సెటైర్ వేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న షర్మిలకు ఫోన్ చేసి… తమ పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి…