భారత్ కు చేరిన యోగమాత
న్యూఢిల్లీ ముచ్చట్లు:
1200 ఏళ్ల నాటి యోగిని విగ్రహాన్ని 40 ఏళ్ల తర్వాత లండన్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక మేక తల విగ్రహాన్ని పురానా ఖిలా వద్ద ఉన్న ఓల్డ్ ఫోర్ట్ మ్యూజియంకు అప్పగించారు.మరో విగ్రహం లండన్ నుంచి…