చదువు కావాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సిందే

Date:14/08/2019 మెదక్ ముచ్చట్లు: హైటెక్ యుగంలో ఉన్న మనం చదువుకునే తాతల నాటి రోజులు గుర్తుకోస్తున్నాయి. కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మరచి చదువుకోసం కోటి కష్టాలు పడవలసిన పరిస్థితి విద్యార్థులకు దాపురించింది.

Read more