యువతి గృహనిర్బంధం
అమలాపురం ముచ్చట్లు:
కోనసీమ జిల్లా అమలాపురంలో రేణుక అనే యువతిని పోలీసులు గృహనిర్బంధం చేయడంపై తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైకాపా నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్‌ని ప్రేమించానని...వారి వివాహం…