Natyam ad

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

-ఈసీకి పిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

సీఎం కేసీఆర్ ను కలిసానని తన పై వస్తున్న వార్తల పై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి గురువారం ఈసీ కి ఫిర్యాదు చేసారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసారని ఫిర్యాదు లో పేర్కోన్నారు. సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని  పాల్వాయి స్రవంతి కోరారు.

 

Tags: Fake news on social media

Post Midle

Leave A Reply

Your email address will not be published.