Natyam ad

అవినీతి ఆరోపణలతో తాసిల్దార్ సస్పెండ్

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం తాసిల్దార్ ప్రమీల పై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో జిల్లా ఉన్నతాధికారులు ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు లో జరిగిన భూమి రీ సర్వేలో పట్టాదారు పాసుపుస్తకం కోసం ఓ రైతు ను డబ్బులు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో అవినీతి ఆరోపణలునిజమేనని తేలడంతో తాసిల్దార్ ప్రమీల పై సస్పెన్షన్ వేటు వేశారు.

 

Post Midle

Tags: Tahsildar suspended on corruption charges

Post Midle