21న టుకెరన్‌ జయప్రదం చేయండి

Take a tucker on 21st

Take a tucker on 21st

Date:19/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన ప్రజలు, ఆరోగ్యవంతమైన దేశం అనే నినాదంతో ఈనెల 21న టుకె రన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 15 నుంచి 31 వరకు ఆరోగ్యవంతంగా ప్రజలు ఉండాలి అన్న నినాదంతో కరపత్రాలను విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆసిఫ్‌ తెలిపారు. అలాగే ప్రజల కోసం యోగా, ఏర్పాటు చేసి, చెడు అలవాట్లను మానివేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్వర్‌బాషా, యూసుఫ్‌, ఫిరోజ్‌, అల్లాభకాస్‌, అతిక్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

జ్వరాల నియంత్రించేందుకు చర్యలు

Tags:Take a tucker on 21st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *