Natyam ad

పుంగనూరు నుంచి ముడిబాపనపల్లెకు ఆర్టీసి బస్సు నడపండి

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ముడిబాపనపల్లె పిహెచ్‌సికి ఆర్టీసి బస్సు నడపాలని ప్రజలు , సిబ్బంది కోరుతున్నారు. పట్టణం నుంచి ప్రతి రోజు విధులకు వెళ్లాలన్నా సకాలంలో ఆటోలు ఉండకపోవడంతో సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్సలకు వెళ్లేందుకు రోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై అధికారులు వె ంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Tags: Take an RTC bus from Punganur to Mudibapanpalle

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.