వ్యాదులపట్ల జాగ్రత్తలు వహించండి

Take care of diseases

Take care of diseases

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రజలు వ్యాదులపట్ల అప్రమత్తంగా ఉండాలని వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం కొత్తపేట, కొత్తయిండ్లు, బిలాల్‌మసీధువీధి, వినయకనగర్‌, ఎంసివిజూనియర్‌ కళాశాల వీధి, మదనపల్లె రోడ్డు ప్రాంతాలలో జ్వరము, దగ్గు, గొంతునొప్పి వ్యాదులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాస గృహాల మధ్య దోమలు ప్రభలి ప్రజలు వ్యాదులకు గురికాకుండ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు, జ్వరము, కళ్లల్లో నీరుకారడం వెహోదలైన లక్షణాలు కలిగిన ప్రజలు వెంటనే వైద్యులను సప్రదించాలని సూచించారు. దోమలు నివారణకు మున్సిపల్‌ సిబ్బందిచే అబేటుతో పిచికారి చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సభ్యులు అమరనాథ్‌, రవిచంద్రన్‌, రాజశేఖర్‌, నాగార్జున, గజరాజ , ఆశాలు అమరావతి, హిమజా , పారిశుద్ధ్య సిబ్బంది ఖమ్రుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశ చరిత్రలో పుంగనూరు స్థానం పదిలం

 

Tags: Take care of diseases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *