7న మ‌హ‌తిలో తాళ్ల‌పాక సంకీర్త‌న‌లు గ్రంథావిష్క‌ర‌ణ‌

తిరుప‌తి ముచ్చట్లు:
 
టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప‌తి మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో జ‌న‌వ‌రి 7న శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంల‌కు తాళ్ల‌పాక సంకీర్త‌న‌లు గ్రంథావిష్క‌ర‌ణ స‌భ జ‌రుగ‌నుంది.ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న‌క‌ర్త బ్ర‌హ్మ‌ డా.చాగంటికోటేశ్వ‌ర‌రావు, ఇత‌ర అధికారులు ” తాళ్ల‌పాక సంకీర్త‌న‌లు ” గ్రంథావిష్క‌ర‌ణ చేయ‌నున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Talapaka Sankirtanalu Granthavishkaranai on the 7th of May

Natyam ad