Natyam ad

పుంగనూరులో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కృష్ణారెడ్డి శ్రీచైతన్య విద్యార్థులు నవోదయ పరీక్షల్లో విజయ ఢంకా మ్రోగించారు. ఆదివారం ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి తెలిపిన మేరకు 90 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 18 మంది సీట్లు సాధించారని తెలిపారు. విద్యార్థులు శ్రేష్ఠ, ఆరాధ్య, సాహితి, హేమ, షరల్‌, తిశ్యకేత్‌రామ్‌, ప్రణవి, చార్వి, నేహశ్రిత, మున్హాఫాతిమా, తేజశ్రీ లను ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రులు అభినందించారు.

 

Post Midle

Tags: Talent of Krishna Reddy Sri Chaitanya students in Punganur

Post Midle