తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

తమిళనాడు ముచ్చట్లు :

 

తమిళనాడు సీఎం ఎం కే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ప్రజలు తమకు అవసరమైన వస్తువులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కరోనా కేసులు తగ్గే వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Tamil Nadu CM Stalin made a key decision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *