ట్యాంకర్‌ బోల్తా – డ్రైవర్‌కు గాయాలు

Date:04/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని పట్రపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్యాంకర్‌ బోల్తా పడటంతో డ్రైవర్‌ మంజునాథ్‌(37) తీవ్ర గాయాలైంది. గురువారం ఉదయం మదనపల్లెకు వెళ్తున్న ట్యాంకర్‌ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలుకావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటింటికి పౌష్ఠికాహారం

Tags: Tanker bolt – injuries to driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *