తిరుమల ముచ్చట్లు:
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు మంగళవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంగమాంబ వంశీయులు విశ్వమూర్తి, వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Tags: Tarigonda Vengamamba is grandly flowered in Vrindavan