టాటా భారీ తగ్గింపు ఆఫర్లు

Date:10/10/2018
ముంబై ముచ్చట్లు:
దేశీయ వాహన సంస్థ టాటా మోటార్స్‌ ‘పండుగ బహుమతుల’ కార్యక్రమాన్ని ప్రకటించింది. సంస్థ కారు కొనుగోలుపై తనిష్క్‌ వోచర్స్‌, ఐ ఫోన్‌ 10, టాబ్లెట్‌ పీసీ, 32 అంగుళాల ఎల్‌ఇడి టీవీతోపాటు రూ.లక్ష వరకు విలువ చేసే మరెన్నో అష్యూర్డ్‌ గిఫ్ట్‌లను ఆఫర్‌ చేస్తోంది. అంతేకాదు, కంపెనీ ప్యాసింజర్‌ వాహనం కొనుగోలుపై ప్రతీవారం ‘టాటా టిగోర్‌’ గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. వీటితోపాటు వివిధ టాటా కార్ల కొనుగోళ్లపై రూ.40 వేల నుంచి రూ.98 వేల వరకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
Tags:Tata is a huge discount offer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed