Natyam ad

టాటా ఎస్, ద్విచక్ర వాహనం ఢీ

ద్విచక్ర వాహనదారుని పరిస్థితి విషమం
 
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని పాముల కుంట సమీపంలో టాటా ఏస్ వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని  రమేష్ (21) జెట్టిగుండల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి త్రీవం గా గాయపడ్డాడు.
గాయపడ్డ వ్యక్తిని టాటా ఏస్ వాహనంలో పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందంటు మెరుగైన చికిత్స కోసం సిఫార్సు చేశారు.
రమేష్ కుటుంబ సభ్యులు రమేష్ ను  కర్ణాటక రాష్ట్రం కొలర్ జలప్ప మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  సంఘటనపై పుంగనూరు ఎస్ఐ మోహన్ కుమార్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Tata S, two-wheeler crashes