అనంతపురంలో టీడీపీ కార్యకర్త హత్య

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా రాయదుర్గం లో టీడీపీ కార్యకర్త గొల్ల గోపాల్ హత్యకు గురయ్యారు. మలకాపురం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నరికి చంపారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇది వైసీపీ నాయకులు పనేనని ఆయన ఆరోపించారు. మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడి నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: TDP activist killed in Anantapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *