టీడీపీ నూతన తెలుగుమహిళ నగర కమిటీ నియామకం…

కడప ముచ్చట్లు:


కడప నగరంలోని కోపరేటివ్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వి.ఎస్ అమిర్ బాబు  తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుమహిళ నగర కమిటీని నూతనంగా నియమించడం జరిగింది. అనంతరం అమీర్ బాబు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీని బలంగా ఉండే విధంగా ప్రతి మహిశ నాయకురాలు మహిళ కార్యకర్తలు, ఒక జాన్సీ లక్ష్మి భాయ్,లాగ పనిచేయాలని, అలాగే రాబోయే రోజులలో తెలుగు దేశం పార్టీని కడప నగరంలో జెండా ఎగురవేయాలని, ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పాటు మహిళలల పోరాటము ఎంతో అవసరమని,వైసిపి ప్రభుత్వంలో మహిళలకు అదరణ కరువైందని, ఏంతో మందికి అమ్మఓడి దుారం చెేసారని, అమిార్ బాబు అన్నారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు సానపు రెడ్డి శివ కోండా  రెడ్డి, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయ కుమార్, మరియు మహిళ నగర అధ్యక్షరాలు మురికినాటి సునీతా,మహిళ నగర ప్రధానకార్యధర్శి వరదా పార్వతి  నగర ఉపాధ్యక్షులరాలు పెయ్యల ప్రణవతి,  కార్యదర్శి కందుకుారి వజయలక్ష్మి, సయ్యద్ సుల్తానా  తదితరులు పాల్గొన్నారు.

 

Tags:TDP Appoints New Telugu Mahila City Committee…

Leave A Reply

Your email address will not be published.