Natyam ad

నెల్లూరు నగర టిడిపి ప్రచారంలో అపశృతి. 

నెల్లూరు  ముచ్చట్లు:

 

నెల్లూరు మూలపేట ధర్మరాజు గుడి వద్ద ప్రమాధం చోటుచేసుకుంది మాజీ మంత్రి నారాయణ భార్య ప్రచారం చేస్తుండగా బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాణ సంచా పేలుళ్లతో పలు వాహనాలు ధ్వంసం.కొందరికి స్వల్ప గాయాలు. బెంబేలెత్తిన స్థానికులు.

 

Tags:TDP campaign in Nellore city is in disarray.

Post Midle
Post Midle