Natyam ad

27 తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

శ్రీశైలం ముచ్చట్లు:

ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షో లు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక. ప్రజాగళం పేరుతో ఈనెల 27 వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు. 27 తేదీ నుంచి 31 తేదీ వరకు పర్యటన ఖారారు. 27వ తేదీ పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. 28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరి లలో పర్యటన. 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు పర్యటన. 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలు లలో చంద్రబాబు పర్యటనలు.

 

Post Midle

Tags: TDP chief Chandrababu Naidu will campaign for election from 27th

Post Midle