Natyam ad

టి.డి.పి దాస్టీకం.. ఉనికి కోసం పాట్లు.. పక్క ప్రణాళికతో వైస్సార్సీపీ నాయకుల పై దాడులకు యత్నం

రొంపిచెర్ల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో వైస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు. బాటిల్స్ తో దాడికి ప్రయత్నం చేసిన తెలుగుదేశం అల్లరి మూకలు.పలువురు వైస్సార్సీపీ నాయకులకు గాయాలు.మా సహనం, ఓపిక ను పరిక్షిస్తున్నారు.మేము తిరగబడితే ఒక్క తెలుగుదేశం కుక్క కూడా విధుల్లో తిరగలేదు.మా పెద్డయన పూర్తి ఏకాగ్రత అభివృద్ధి పై ఉంది.తెలుగుదేశం నాయకులు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

 

Tags:TDP Dastikam.. Patlu for existence.. Attempt to attack YSRCP leaders with side plan

Post Midle